తగ్గుతున్న బాలికల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని

బ్రిటన్ నుండి వెలువడే ఇండిపెండెంట్ పత్రిక 2005 సం భారతదేశంలో ఒక సామాజిక సమస్య గురించి సర్వే నివేదిక ఇచ్చింది. నివేదిక ప్రకారము భారతదేశంలో గడిచిన రెండు దశాబ్దాలో ఒక కోటిమంది ఆడపిల్లలను పుట్టకముందే  పొట్టన  పెట్టుకొన్నారని వివరించింది. దేశంలో బాలబాలికల