పేదరికమా?.. ఎక్కడ?

భారతదేశం పేదదేశం` కాని! భారతీయులు పేదవారు కాదుఅన్నాడు ఒకాయన. అదేమిటయ్యా ప్రజలు ధనవంతులైతే దేశం పేదది ఎలా ఔతుంది అని ప్రశ్నించాడు ఇంకొకాయన. దానికి సమాధానంగా మొదటి వ్యక్తి అంటాడు కదా! కొంతమంది భారతీయులు స్వీస్ బ్యాంకులో రహస్యంగా డబ్బు దాచుకున్నారు.