విజయం కోసం కష్టాలను వరంగా భావించిన దేవికా మాలిక్‌

చరిత్రలోని ఎందరో ధీశాలుర జీవిత చరిత్రను చదివిందేమో అమ్మాయి...విజయం సాధించాలంటే అంగవైకల్యంతో పనిలేదు విరామం లేకుండా కృషి చేస్తే చాలు అని అనుకుంది... అనుకున్న ట్లుగానే చరిత్రలో అసాధ్యాన్నింటినీ సాధ్యం చేస్తోంది.. పారా అథ్లెట్ గా యావత్ జాతి గర్వించ దగిన రీతిలో దూసుకుపోతోంది.. దేవికా మాలిక్