అమరవాణిఛిద్రం మర్మచ వీర్యంచ సర్వంవేత్తి నిజోరిపుః
దుహత్యంతర్గతశ్చైవ శుష్కం వృక్షమి వానలః                                                     
- ఆర్య వాక్కు
అనగా: మన మధ్యన ఉంటూ మనతోనే జీవిస్తూ ఉండే మన శత్రువుకి మన బహీనతలు తెలుసు, మన బలమేమిటో కూడా తెలుసు. అటువంటి వాడిని జాగ్రత్తగా కనిపెట్టలేకపోతే చెట్టుతొఱ్ఱలో అగ్ని ఎండు చెట్టును కాల్చేసినట్లు కాల్చివేయగలదు జాగ్రత్త.