మాకు కావాలి హిందూ రాష్ట్రం


 ఇదేమన్నా క్రొత్తవార్తా? ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా! హిందూ రాష్ట్రం కావాలని? అనుకోకండి. ‘మాకు హిందూ రాష్ట్రమే కావాలిఅని అడుగుతున్నది మనవాండ్లుకాదు, నేపాల్ దేశంలో ముస్లిం కోరిక అది
 పూర్తిగా చదవండి