దేశ విభజన సమసి పోవాలి

ప్రాచీన భారతంలోని ప్రభుత్వ వ్యవస్థ ప్రజల జీవితావసారాల ననుసరించి వికసించింది` అందులో అందరికీ, అన్ని అవసరాలకీ స్థానముండేది. ప్రభుత్వంలో రాజుకు, ప్రభువుకు, ప్రజలకు` ప్రాతినధ్యముండేది. యూరప్లోనూ పాశ్చాత్య దేశాలోనూ వ్యవస్థ కేవలం మేధాజనితం, అంతా హేతువాదబద్ధం