తుపాకి సంస్కృతిని అదుపు చేయాలిప్రపంచంలో అభివృద్ధి చెందిన అగ్రగామి దేశం అమెరికా. అయినా తుపాకీ సంస్కృతి, తుపాకీ రక్షణకు సంబంధించిన వివేకాన్ని కోల్పోయి సామాన్యప్రజలను హత్య చేయడం బాధాకలింగించే విషయం. అమెరికాలో 9/11 సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికంటే దేశంలో తుపాకీ కాలుపులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తుపాకీ సంస్కృతిని అదుపు చేసేందుకు నా కాపరిమితి అయిన రాబోయే18 నెలలో నేను తీవ్రంగా ప్రయత్నిస్తాను.
- బరాక్ ఒబామా, అమెరికా ప్రెసిడెంట్