సద్గురు శివానందమూర్తి గారు శివైక్యం చెందారు

భారతీయ పరంపరలోని (1) బ్రహ్మచర్యా శ్రమము (2) గృహస్థాశ్రమము   (3) వానప్రస్థా శ్రమము (4) సన్యాసాశ్రమము నాలుగు ఆశ్రమాలలో జీవనం  సాగించి చరితార్థులైన సద్గురు శివానందమూర్తిగారు జూన్ 9 రాత్రి శివైక్యం చెందారనే వార్త సనాతనధర్మ భక్తులందరిని శోక సముద్రంలో ముంచింది. భారతదేశంలో ఋషి పరంపర గురించి మనం చదువుకొన్నాము. ఋషి పరంపరకు ప్రతీకగా  సద్గురు