యోగా దినోత్సవంలో అందరం పాల్గొందాం

జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకవ్యాసం 
నె 21 ప్రపంచ యోగా దినము జరుపుకోబోతున్నాము. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఉత్తరాయణం పూరై, దక్షిణాయణం ప్రారంభమవుతుంది. ఆరోజు అత్యధిక పగలు ఉండే రోజు. ఏదో ఒక దినము బదులుగా గ్రహగతుల ఆధారంగా ఒక విశిష్టమైన రోజును, ప్రపంచ యోగా దినముగా, గుర్తించుకోవటము