పరిశోధన భారతీయ వాస్తవాలపై ఆధారపడి ఉండాలి.చక్కగా పద్ధతిగా వంటచేస్తే ఆహారం రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది అంతేకాని వంటవాడుసూటు వేసుకున్నాడా` సెంటుపూసుకున్నాడాఅన్న దానిపై ఆధారపడదు అన్నారు. ‘భారత చరిత్ర పరిశోధన సంస్థ (ఐసీహెచ్ఆర్)’ అధిపతి వై.సుదర్శనరావు. ఐసీహెచ్ఆర్లో 22మంది శ్రాస్తవేత్తలతో ఒక సలహా కమిటీ ఒకటి ఉంది. వీరు అందరూ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు సమావేశం కాలేదు ఎవరికి ఎటువంటి సూచనలు లేదా సలహాలు కూడా ఇంతవరకు ఇవ్వబడలేదు. సంవత్సరాల పాటు జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. కాని ఏమి ప్రయోజనం వారు పనీ చేయలేదు`కాబట్టి కమిటీని రద్దు చేయక తప్పలేదు. మన చరిత్ర పరిశోధన మన భారతీయ మూలాలు ఇతిహాసాలపై ఆధారపడి చెయ్యాలి. అంతేకాని పాశ్చాత్య మనస్తత్వంతో కాదు అన్నారు శ్రీ సుదర్శనరావుగారు.                                               
 - ది హిందూ