పాక్‌ అనుకూలవాదులను పంపించేయండి

 కశ్మీర్లో పాకిస్థాన్ అనుకూలవాదులు గతశుక్రవారం ఒకర్యాలిలో పాకిస్థాన్ జండాలు ఎగరవేయడాన్ని నేను ఖండిస్తున్నాను. పాకిస్థాన్ పతాకాలు ఎగరవేసినవారిని వారి కుటుంబాతోపాటు పాకిస్థాన్కు పంపించాలి. తమ చర్యద్వారా భారతజాతిని మోసగించే పాక్ అనుకూలవాదులను కఠినంగా శిక్షించాలి. భారత్లో ఉంటూ, పాక్జండాలు ప్రదర్శించేవారిని ముస్లిం పెద్దులు కూడా హర్షించరు.
- ఇంద్రేశ్ కుమార్, ఆర్.యస్.యస్.