వైభవంగా పూర్తయిన గోదావరి పుష్కరాలు

144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే గోదావరి మహా పుష్కరాలు జూలై 14-25 వరకు  అత్యంత వైభవంగా పూర్తయినాయి. గోదావరి నది తెలంగాణలో కందకుర్తిలో ప్రారంభమయి గోదారి జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్) అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది.