మిషనరీల లక్ష్యం మతమార్పిడే

మిషనరీ పాఠశాల ఉన్నచోట హరిజనుల కోసం మరొక పాఠశాలను తెరవడానికి నేను సందేహించను. అంతేకాదు మిషనరీ పాఠశాలను వదిలి మా పాఠశాలలో చేరమని పిల్లలకు చెపుతాను కూడ. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి.