మోదిగారి మాతృభక్తి అనిర్వచనీయమైనదిఒకతల్లి తన బిడ్డని దేశసేవకొరకు` దేశహితం కొరకు ప్రేరేపించి అందించితే.. మరో తల్లి తన బిడ్డకోసం బిడ్డబాగుకొరకు తమ పార్టీని నాశనం చేసింది.. ఇక దేశాన్ని బ్రష్ఠుపట్టించబోతుందిప్రముఖ పాత్రికేయులుభాజాపాఅధికార ప్రథినిధి శ్రీ.ఎమ్.జె.అక్బర్ చెప్పారు.  అమెరికాలో ఫేస్బుక్ సంస్థాపకుడు మార్క్జుకర్బర్క్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధానమంత్రి తమ తల్లిని తలచుకొని మాట్లాడుతుండగా కంట నీరు తిరిగాయి. దీనిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ మోదిపట్ల ఇది నాటకమన్నారు. దానికి సమాధానంగా ఎమ్.జే.అక్బర్ స్పందిస్తు.. మోదిగారి మాతృభక్తి అనిర్వచనీయమైనదని.. అది కొందరికి అర్థంకాదని, మోదిగారి మాతృమూర్తి తన కొడుకు (మోది)ని దేశం కోసం సమర్పించిందని.. అదే మరో మాతృమూర్తి (సోనియాగాంధి) తన కొడుకు (రాహుల్)కోసం పార్టీని పణంగా పెట్టిందని...అంతటితో ఆగక దేశాన్నే బ్రష్టు పట్టించబోతుందని వ్యాఖ్యానించారు

ఎం.జె. అక్బర్