మోదిగారి మాతృభక్తి అనిర్వచనీయమైనది

ఒకతల్లి తన బిడ్డని దేశసేవకొరకు` దేశహితం కొరకు ప్రేరేపించి అందించితే.. మరో తల్లి తన బిడ్డకోసం బిడ్డబాగుకొరకు తమ పార్టీని నాశనం చేసింది.. ఇక దేశాన్ని బ్రష్ఠుపట్టించబోతుందిప్రముఖ పాత్రికేయులుభాజాపాఅధికార ప్రథినిధి శ్రీ.ఎమ్.జె.అక్బర్ చెప్పారు.