చైనాలో బురఖాపై అభ్యంతరం

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని వారి అనుయాయులను కనిపెట్టి, గట్టిచర్యతో తీవ్రవాదాన్ని త్రొక్కిపెట్టడంలో చైనా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందనే సంగతి విదితమే. చైనావారి సిద్ధాంతం ప్రకారంబురఖాఅనే వ్రస్తధారణ తీవ్రవాదానికి ప్రతీక. వెనుకబాటు తనానికి చిహ్నం.