అంతరిక్షంలో ఒక గ్రహానికి విశ్వనాథన్‌ ఆనంద్‌ పేరు పెట్టారు

చదరంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆటగాడు విశ్వనాథన్. భారతదేశంలో చదరంగంలో విప్లవాన్ని సృష్టించిన వాడు విశ్వనాథ్ ఆనంద్. ప్రపంచంలో భారతదేశం తరుపున మొట్టమొదటి గ్రాండ్మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్, సబ్ జూనియర్, సినీయర్ పోటలో పాల్గొని ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచినవాడు విశ్వనాథ్ ఆనంద్.