పొంగిపొర్లుతున్న దొంగనోట్లు

ఇప్పటికి పాకిస్తాన్ భారత్మీద మూడుసార్లు యుద్ధం చేసిందని మనం వింటూ ఉంటాం. కాని వాస్తవానికి గత 68 సంవత్సరాలుగా పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తూనే ఉన్నది.