సూచనలు గాలికి

స్వామినాథన్ సిఫార్సు ప్రకారం` వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి భూమి,నీరు, వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. రుణం, బీమా, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండాలి. రైతు ఆత్మహత్యలను నివారించడానికి వీలుగా జీవనోపాధి మార్గాలను మెరుగుపరచాలి.