మన ఇలు్ల చక్కబెట్టుకుందాం

పాశ్చాత్య దేశాల నుండి, చైనా పాకిస్తాన్ నుండి మనకు ముప్పు ఉందని తరచు ఆందోళన చెందుతూ ఉంటాం. కాని! మనవారే మన దేశ రక్షణలో మోకాలు అడ్డుపెడితే ఎలా ఉంటుంది? సంఘటన చూడండి. ‘తీవ్రవాదం తుదముట్టించడానికి మేము తీవ్రంగా పోరాడుతూ ఉంటే, తీవ్రవాదుల ఆర్థిక సంస్థల్లో అక్రమంగా పెట్టే పెట్టుబడులపై రాష్ట్రాలు కనీస సమాచారం ఇవ్వడం లేదు అని కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నది.