క్రమంగా దేశమంతటా విస్తరిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘం

 రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభించి రేపటి విజయదశమికి 90 సంలు పూర్తి చేసుకొని 91 సంలో అడుగుపెట్టబోతున్నది. 90 సం కాలఖండంలో సంఘము దేశమంతా విస్తరించి పనిచేస్తున్నది