నేపాల్లో నూతన రాజ్యంగం

 సాంస్కృత భారత్లో అంతర్భాగమైన నేపాల్ 1768 సంలో రాజరిక పాలనా వ్యవస్థ క్రిందికి వచ్చింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న హిమాలయ ప్రాంతాన్ని పృథ్వీనారాయణ్షా ఒకే ఛత్రం కిందికి తీసుకొని వచ్చారు.