భారతదేశం యొక్క వాస్తవిక చరిత్ర వ్రాయవలసిన అవసరముంది

అమెరికా శాన్ప్రాన్సిస్కో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వక్సీ జులూరీ మాట్లాడుతూభారతీయులు తమ చరిత్రను తామే స్వయంగా వ్రాసుకోవాలసిన అవసరముంది అని అన్నారు. మార్చ్ 29 సండే టైమ్స్లో ప్రచురించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రొఫెసర్ వక్సీజులూరీ మాట్లాడుతూ యూరోప్ చరిత్రకారులు భారతదేశ చరిత్రను వక్రీకరించారని చెప్పారు