దివికేగిన ఆణిముత్యం స్వామి దయానంద సరస్వతి

భారతమాతకు రత్నగర్భ అని ఇంకొక పేరు ఉన్నది. ఆదిశంకరాచార్యులు, అరబిందో ఘోష్, వివేకానందుడు, కేశవ బలీరాం హెడ్గేవార్ వంటి ఆణిముత్య ములకు జన్మనిచ్చినది భారతమాతే కదా! వరుసలోనే జన్మించిన ఇంకొక మహా వ్యక్తి దయానంద సరస్వతి