నేతాజీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

ఇటీవపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాలకు సంబంధించిన అనేక రహస్య పత్రాలపై నియంత్రణ తొలగించి ప్రజలముందుంచింది. స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారని భారత ప్రభుత్వ ప్రకటనపై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు గత 68 సంవత్సరాలుగా విశ్వసించడం లేదు.