రైతన్నల సమస్యలకు రామబాణ సమాధానం ‘స్మార్ట్‌గ్రామం’

కేంద్ర ప్రభుత్వం రైతన్న సకల సమస్యకు చక్కటి సమాధానం కొరకు కసరత్తు ఆరంభించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రాలయంలోరైతు వికాసంపదం జోడించి వ్యవసాయాభివృద్ధితో పాటు రైతువికాసం కొరకు దృష్టిసారించింది