సృష్టిలోని వైవిధ్యాన్ని కాపాడటమే ధర్మసంరక్షణ` అదే విజయదశమి సందేశం

భగవాన్ శ్రీరామచంద్రుడు దండ కారణ్యంలో ప్రవేశించిన తరువాత ఋషుల ఆశ్రమాలు అన్ని తిరుగుతున్నాడు. సమయంలో దండ కారణ్యంలోని ఋషులందరూ కలిసి ఒక పెద్దసభ ఏర్పాటు చేసుకొని రాముడ్ని ఆహ్వానించారు