సాంప్రదాయ వైద్యానికి నోబుల్‌ బహుమతి

మలేరియా, పైలేరియా వంటి వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నది పేద ప్రజలు, ఇటువంటి వ్యాధులకు దేశీయంగా మందు తయారు చేయాలని పరిశోధనలు చేసి చక్కటి ఆయుర్వే మందును ఆవిష్కరించినతుయుయుకు సం నోబుల్ బహుమతి ప్రకటించబడింది.