అడవి మనిషి చేసిన అద్భుతం

వైపు దేశం మొత్తం అభివృద్ధి, పారిశ్రామికరణ పేరిట అడవులన్నీ నరికి పర్యవరణ సమతుల్యతని పాడుచేసి, జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే కరువు కాటకాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతు సామాజిక స్పృహ లేకుండా ఉన్న సమాజంలో... ఛత్తీస్గఢ్కు చెందిన పెద్దాయన 600 ఎకరాల్లో చెట్లు పెంచి అడవినే సృష్టించాడు.