హిందూత్వం సనాతన ధర్మం - హితవచనం

హిందూ మతమంటే ఏమిటో పాశ్చాత్యులకు, పాశ్చాత్య విద్యా ప్రభావం ఉన్న ఈనాటి మేధావులకు అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి 1949 సంలో అరవింద మహర్షి విశ్లేషించారు. వారు చెప్పిన విషయాలను గమనిద్దాం.