ప్రముఖుల మాటచాలా మంది సెక్యులర్ మేధావులు, మీడియా, సాహిత్యకారులు ఎమర్జెన్సీని సమర్థించినవారే. 34మంది మేధావులు దేశం చీకటిరోజుల్లో మ్రగ్గుతూ ఉంటే, దేశంలో స్వేచ్ఛావాయువుకై పోరాడుతూ ఉంటే, ఇదే ఎమర్జెన్సీ కాలంలో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నవారే. అవార్డు వెనక్కి ఇస్తున్నారే మరి వారు అవార్డుతో పాటు పొందిన రివార్డు (ధన` కానుకరాశి) ఎందుకు ఇవ్వడం లేదు. వీరే అసలు సిసలైన అసహన పరులు కుహాన సెక్యులర్ వాదులు.   
డా సుబ్రహ్మణ్యస్వామి