జనాభా పెరుగుదలలో అసమతుల్యతపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తీర్మానం

గత దశాబ్దకాలంగా జనాభా నియంత్రణపై తీసుకున్న చర్యలు సత్ఫాలితాలనిచ్చాయి. కాని 2011 జనగణన వివరాలు విశ్లేషిస్తే, మతపరమైన జనాభా మార్పుపట్ల అఖిల భారతీయ కార్యకారిణీ మండలి జనాభా విధానాన్ని సమీక్షించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నది.