అతి ప్రమాదకరమైన దేశం

అమెరికా కేంద్ర గూఢచారి సంస్థ (సిఐఏ)లో ఉన్నతాధికారిగా పనిచేసి 2014లో ఉద్యోగ విరమణ చేసిన కేవిన్ హల్బర్ట్ ప్రపంచంలోని వివిధ దేశాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రమాదకర దేశాల చిట్టా రూపొందించాడు. అందులో అతి ప్రమాదకరమైన దేశంగా ఒక దేశాన్ని పేర్కొన్నాడు.