మన్‌కీబాత్‌లో అవయవదానాన్ని నొక్కి చెప్పిన మోదీ

ప్రజల భాగస్వామ్యంతోనే దేశాన్ని నడిపించాలన్న మహోన్నత లక్ష్యం మోదీ మన్కీ బాత్ కార్యక్రమము. తాజాగా అక్టోబర్25 తేదిన నిర్వహించిన మన్కీబాత్ కార్యక్రమంలో పలు అంశాలపై మోదీ మనసు విప్పి ముచ్చటించారు. అవయవదానాన్ని ఉద్యమంలా చేపట్టాల్సిన ఆవశ్యకతను నరేంద్రమోదీ గుర్తుచేశారు.