ప్రముఖుల మాటఇదంతయు అసహన పరుల అక్కసు, ఇంతవరకు అవార్డు-రివార్డుతో కులికినవారు అవార్డు మాత్రమే వెనక్కి ఇస్తున్నామని ప్రకటించి ఇవ్వడంలో వారి సంకుచిత బుద్ధికి, మోది వ్యతిరేకతకి నిదర్శనం. ఇది రాజకీయ దురుద్దేశ్యపూరిత వింతనాటకం. నిజంగా అవార్డులు వెనక్కి ఇవ్వదలుచుకున్నవారు అవార్డుతో పాటు దక్కించుకున్న ధనం- హోదా-పేరు ప్రఖ్యాతలు- ఆస్తి-పాస్తులు కూడా వదులుకొనిజీరోలేవల్లో జీవనం ఆరంభించాలి. ఇది పబ్లిసిటికి ప్రాకులాడే తాపత్రయం. వారికి కాశ్మీర్, అస్సాం, బీహార్, సీమాంచల్, బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులు- అత్యాచారాలు ఎందుకు కానరావడం లేదు.
అనుపమ్ ఖేర్, విఖ్యాత సినీ విలక్షణ నటుడు