మేము మా ఇంటికెళ్ళిపోతాం మొర్రో

జనాబ్ మౌలానా సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ దాహెల్వీ ఒక నాయకుడుఅంజుమన్ మిన్హాజ్`` రసూల్అనే ఒక తురక సంస్థకి అధ్యక్షుడు. ‘రాజు వెడలె రవి తేజంబులదరగాఅన్నట్లు ఈయన పాక్ ఆక్రమిత కాశ్మీర్కు పర్యటనకి వెళ్ళాడు. ఎప్పటిలాగే హిందువులనూ, భారతదేశాన్ని దూషించబోయాడు, కాని ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మాత్రం ఇంకొకరాగం ఎత్తుకున్నారు. మేము తిరిగి భారత్లో కలిసిపోతాం.