సాహిత్య అవార్డుల తిరస్కారం ఓ ప్రహాసనం

భావప్రకటనా స్వేచ్ఛకు హద్దు లేవా? ఇటీవల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల సాహితీ వేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు మత సామరస్యానికి భంగం వాటిల్లినదనే నెపంతో గత ప్రభుత్వాలు ఇచ్చిన సాహితీ పురస్కారాలు, బిరుదును అవార్డును తిరస్కరించి వెనుకకు ఇచ్చివేస్తున్నట్లు మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.