కాలంతో పాటుగా మారాలండీ...

తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని మూర్ఖంగా వాదిస్తూ మత మౌడ్యం వెనుక దాక్కుని సమకాలీన ప్రపంచానికి దూరంగా ఉంటున్న ముస్లిం సమాజానికి ఇటీవల తల వాచేటట్లు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. ‘ముస్లిం పర్సనల్ లాఒక కాలం చెల్లిన సిద్ధాంతం దీని కారణంగా ముస్లిం స్త్రీలు ఎంతో అన్యాయానికి గురిఅవుతున్నారు.