బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు

బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అతి ఘోరం గా ఉన్నది. హిందూ గృహాలపై దాడులు, మందిరాల విధ్వంసకాండ యదేచ్చగా కొనసాగుతోంది. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. యువకులను హింసించి హత్యలు చేస్తున్నారు. యువతులను అత్యాచారాలు జరిపి తమ మతంలో బలవంతంగా మార్చివేస్తున్నారు.