భోగ భూమి నుండి పుణ్యభూమికి

భారతీయు (హిందువులు) అజ్ఞానులనీ భారతదేశానికి ఒక చరిత్రలేదనీ, భారత్ ఒక దేశమే కాదనీ చాలా కాలం నుండి దుష్ప్రచారం చేశారు తెల్లవారు. ఇప్పుడు మబ్బులు తొలగినట్లున్నాయి. అప్పుడు తెగడినవారే ఇప్పుడు హిందూదే శం వైపు ఆశగా చూస్తున్నారు.