ప్రజల భాగస్వామ్యంతోనే దేశం శక్తివంతం అవుతుంది - మోహన్‌ భాగవత్‌

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రతి సం నాగపూర్లో విజయదశమి ఉత్సవం నిర్వహిస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభించిన రోజు విజయదశమి. కార్యక్రమములో పూ సరసంఘచాలకుల మార్గదర్శనం ఉంటుంది. సం (2015) అక్టోబర్ 22 తేదినాడు ఉదయం 7.30గంలకు కార్యక్రమము జరిగింది.