కోటి దివ్వెల కార్తీక దీపం

శ్రావణమాసం లాగానే కార్తీక మాసం కూడా మహిళకు ఎంతో ఇష్టమైన మాసం. నెలరోజులు కూడా పూజలు ఉపవాసాలతో ఇల్లంత సందడిగా ఉంటుంది.