హిందుత్వాన్ని దోషిగా నిబెట్టడమే వాళ్ళ లక్ష్యామా?

మధ్య కాలంలో దేశంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా దేశంలోని సెక్యులర్ వాదులు, వామపక్ష మేధావులు అలజడి చేయడం ప్రారంభించారు. దేశంలో మైనార్టీలు, దళితులకు రక్షకులం మేమే అని వాళ్ళకు వాళ్ళు అనుకొంటు హిందుత్వంపై, హిందూసమాజంపై దాడులు చేస్తున్నారు.