ప్రముఖుల మాటఎప్పుడైతే నా పుస్తకాలుబ్యాన్అయినాయో, నన్ను బెంగాల్ నుండి బయటికి తరిమివేసారో, నా పైనా 5 ఫత్వాలు జారీచేసారో అప్పుడు మేధావివర్గం, సాహిత్యకారులు నోరు మూసుకున్నారు. భారతదేశం యొక్క సెక్యులర్ వాదులు ముస్లీమ్ గుడ్డి సమర్థకు హిందూ వ్యతిరేకులు. భారతదేశంలో నిజంగా గనుక ముస్లీమును నిర్దాక్షిణంగా హింసిస్తుంటే- పీడిస్తుంటే వారు బంగ్లాదేశంలోనో, మరియు పాకిస్తాన్లోనో శరణార్థులుగా వెళ్ళేవారు. సెక్యులర్ వాదులే కరడుగట్టిన తీవ్ర ముస్లిమ్ వర్గాల యొక్క ఎహ్యమైన`-హింసాయుత చర్యలకు కాపదారువలే పనిచేస్తున్నారు.
తస్లీమా నస్రీన్, ప్రఖ్యాత రచయిత్రి బంగ్లాదేశ్