మానవ తప్పిదాలే ప్రకృతి వైపరిత్యాలకు కారణమా?

గడిచిన నెలరోజులుగా తడిసిముద్దవుతున్నది. చెన్నై నగరం శతాబ్దాలుగా చవిచూడని భారీ వర్షం ఒక్కరోజున ముంచెత్తిం ది. భారీ వర్షాలు, తుఫానులు, తమిళనాడుకు కొత్తకాదు. బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న కారణాన వరదనీరు ముంచెత్తుతూనే ఉంటుంది. కాని ఈసారి అనుభవమువేరు. ఈసారి రెండు తప్పిదాలు స్పష్టంగా కనబడ్డాయి.

అశోక్ సింఘాల్జీకి దేశవ్యాప్తంగా ఘనమైన నివాళి

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకులు, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు, అయోధ్య ఉద్యమ రథసారథి అయిన శ్రీ. అశోక్ సింఘాల్ జీ నవంబర్ 17 తేది నాడు ఢల్లీలో తుది శ్వాస విడిచారు. వారికి దేశవ్యాప్తంగా ఘన నివాళి ఇవ్వబడింది. భాగ్యనగర్లో జరిగిన శ్రద్ధాంజలి సభలో శ్రీ.ప్రవీణ్ భాయ్ తొగాడియా ప్రసంగించారు.  ఢల్లీలో జరిగిన కార్యక్రమంలో సరసంఘాచాలక్ మోహన్జీ భాగవత్ ప్రసంగించారు. ప్రసంగాలు సంక్ష్తిప్తంగా....

నిజం హిందువుల సహనానికి మొక్కాలి

అసలు దేశంలో అసహనం ఎక్కడుందో తనకు కనిపించటం లేదని, తనకు అలాంటిదేమీ అర్థంకావటం లేదని వర్మ అన్నారు. హిందూ దేశంలో షారూక్ ఖాన్, సల్మాన్ఖాన్, అమీర్ఖాన్ లాంటి ముగ్గురు ముస్లింలు సూపర్స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో నిజంగా అసహనం ఉంటే వాళ్లు ముగ్గురూ స్టార్లూ అయ్యేవారా? అసలు అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదుఅని వర్మ ట్వీట్ చేశారు. భారత్లాంటి హిందూదేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్స్టార్లుగా ఎదిగారంటే దేశంలో ఎటువంటి అసహనం లేదని వర్మ స్పష్టం చేశారు.
-    రాంగోపాల్ వర్మ, దర్శకుడు

మావోయిస్టులు క్రైస్తవ మిషనరీలను ప్రోత్సహిస్తున్నారా?

ఛత్తీస్ఘడ్ ప్రాంతంలో పనిచేస్తున్న మావోయిస్టులు క్రైస్తవ మిషనరీను, వాళ్లు చేస్తున్న దురాగతాలను ఎం దుకు ఎదుర్కొ వటం లేదు? మావోయిస్టులు క్రైస్తవ మిషనరీతో చేతులు కలిపి హిందూ సమాజంపై దాడిచేసేందుకు ప్రోత్సహిస్తున్నారా?
ఇంద్రేశ్ కుమార్

షరియత్‌లా అమలులో ఉన్న దేశానికి వెళ్లిపోవచ్చుదేశంలో ఉన్న ముస్లింలు- షరియత్లా కావాలని కోరు కొనేట్లయితే వారికి మేము ఒక సలహా ఇస్తున్నాం. షరియత్లా అమలులో ఉన్న దేశానికి మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవచ్చు. ఎందుకంటే మా దేశంలో షరియత్లా కావాలని ముస్లింలకు ప్రత్యేక హక్కుగా కాని ఇవ్వటానికి మా చట్టాలను మేము ఏవీ మార్చం. అటువంటి వారు వెళ్లిపోయేందుకు కావాలంటే కావాల్సిన వ్యవస్థను మేము చేస్తాం. వెళ్లిపోయినవాళ్లు తిరిగి మా దేశానికి తిరిగి రావాటానికి కూడా ఎటువంటి పరిస్థితుల్లోను అంగీకరించం.
- వాద్లిమీర్ పూతిన్, రష్యా అధ్యక్షుడు