‘‘టీఆర్‌ఎస్తో మజ్లిస్‌ లోపాయికారీ ఒప్పందం’’

రాబోయే  హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే దిశగా అధికార టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పావులు కదుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్తో సఖ్యత కొనసాగిస్తున్న మజ్లిస్ నేతలు.. గ్రేటర్లో పాగా వేయడానికి ఆచితూచి అడుగు వేస్తున్నారు. మేయర్ పీఠంపై కన్నేసిన పార్టీలు వ్యూహాత్మకంగాముందుకెళ్తున్నాయి.