అవార్డు వాపసీ` ఓ ప్రహాసనం

మధ్య దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ దానికి నిరసనగా తాము పొందిన అవార్డులను వాపసు ఇస్తామంటూ కొంతమంది రచయితలు చేసిన వ్యాఖ్యలు చిత్తశుద్ధితో కాక కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొన్న చర్యగా భావించ వచ్చు.