ప్రపంచం యుద్ధ ప్రమాదంలో ఉంది` పోప్‌ ఫ్రాన్సిస్‌

వాటికన్లోని క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల మాట్లాడుతూ ‘‘ మన ప్రపంచం మొత్తం ఇప్పుడు యుద్ధ ప్రమాదంలో ఉందిఅంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నిజమే.. పోప్ ఆందో ళనలో అర్ధం ఉంది. మతం పేరిట ఉగ్రవాదులు అనేక దేశాల్లోని క్రైస్తవులను ఊచకోత కోయడంతో అతని మనసు గాయపడినట్లుంది