నిజం హిందువుల సహనానికి మొక్కాలి

అసలు దేశంలో అసహనం ఎక్కడుందో తనకు కనిపించటం లేదని, తనకు అలాంటిదేమీ అర్థంకావటం లేదని వర్మ అన్నారు. హిందూ దేశంలో షారూక్ ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ లాంటి ముగ్గురు ముస్లింలు సూపర్స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో నిజంగా అసహనం ఉంటే వాళ్లు ముగ్గురూ స్టార్లూ అయ్యేవారా? అసలు అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదుఅని వర్మ ట్వీట్ చేశారు. భారత్‌లాంటి హిందూదేశంలో ముగ్గురు ముస్లిం నటులు సూపర్స్టార్లుగా ఎదిగారంటే దేశంలో ఎటువంటి అసహనం లేదని వర్మ స్పష్టం చేశారు.
-    రాంగోపాల్ వర్మ, దర్శకుడు