కులతత్వం ముందు జాతీయ వాదం తలవంచిందా? బీహార్‌ ఎన్నికల ఫలితాల విశ్లేషణ

కులతత్వం ముందు జాతీయవాదం తలవంచిందా? ఔననే చెప్పాలి. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతర విశ్లేషణ చేసిన వారెవరైనా. బీహార్లో ఎన్నికలు అక్టోబర్ 5 తేది నుండి నవంబర్5వరకు సుదీర్ఘ కాలం 5 విడతలుగా ఎన్నికలు జరిగాయి.